అయ్యా నా కోసం కల్వరిలో..(Ayya Naakosam Kalvarilo) by Asher's SongsBin 01 published on 2012-07-20T17:09:07Z అయ్యా నా కోసం కల్వరిలో - కన్నీరును కార్చితివా.. నశించిపోవు ఈ పాపి కొరకై - సిలువను మోసితివా.. అయ్యా వందనమయ్యా - యేసూ వందనమయ్యా.. - 2 1. పడిపోయి ఉన్న వేళలో - నా చేయి పట్టి లేపుటకు గొల్గోత కొండపై పడిపోయిన - యేసూ నాకోసం తిరిగి లేచితివి = 2 అయ్యా వందనమయ్యా - యేసూ వందనమయ్యా.. - 2 2. అనథ నేను కాదని - సిలువపై నాకు చెప్పుటకు ఒంటరిగా ఉన్న మరియను - యేసూ యోహానుకు అప్పగించితివి = 2 అయ్యా వందనమయ్యా - యేసూ వందనమయ్యా.. - 2 Comment by Lokesh Bade Very thought provoking Lyrics !!! 2018-01-31T15:12:09Z