వరిలో ఆకు ముడుత పురుగు నివారణ by RFIS-ADVISORIES published on 2023-03-01T14:35:22Z ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో వరి పైరుకి ఆకు ముడుత పురుగు ఆశించే అవకాశం కలదు. నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2గ్రా లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మిలి లేదా ప్రొఫెనోఫాస్ 2 మిలి లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.