వరి ప్రధాన పొలం తయారీ by RFIS-ADVISORIES published on 2023-03-01T14:29:19Z నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మురుగ దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్క తో గాని లేదా అడ్డ తో గాని చదును చేయాలి. రేగడి భూముల్లో నాట్లు వేయటానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తరువాత నాట్లు వేస్తే మంచిది.